Wed Mar 18 2026 18:49:48 GMT+0530 (India Standard Time)
ఊపిరి పీల్చుకున్న ఏపీ.. ఈరోజు మాత్రం?
ఆంధ్రప్రదేశ్ కరోనా విషయంలో ఈరోజు ఊపిరి పీల్చుకుంది. ఈరోజు ఏపీలో కేవలం ఒక్క కేసు మాత్రమే నమోదయింది. నిన్న సాయంత్రం నుంచి ఈరోోజు ఉదయం వరకూ ఒక్క [more]
ఆంధ్రప్రదేశ్ కరోనా విషయంలో ఈరోజు ఊపిరి పీల్చుకుంది. ఈరోజు ఏపీలో కేవలం ఒక్క కేసు మాత్రమే నమోదయింది. నిన్న సాయంత్రం నుంచి ఈరోోజు ఉదయం వరకూ ఒక్క [more]

ఆంధ్రప్రదేశ్ కరోనా విషయంలో ఈరోజు ఊపిరి పీల్చుకుంది. ఈరోజు ఏపీలో కేవలం ఒక్క కేసు మాత్రమే నమోదయింది. నిన్న సాయంత్రం నుంచి ఈరోోజు ఉదయం వరకూ ఒక్క కేసు మాత్రమే కరోనా పాజిటివ్ గా తేలడంతో అధికార యంత్రాంగం కొంత ఊరట చెందింది. ఇప్పటివరకూ ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 304కు చేరుకుంది. అత్యధికంగా కర్నూలు లో 74 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత నెల్లూరు లో 42, గుంటూరులో 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Next Story