Sat Mar 07 2026 19:16:29 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో చెలరేగిపోతున్న కరోనా… ఒక్కరోజులోనే
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజులు 24,879 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి 487 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇప్పటి [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజులు 24,879 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి 487 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇప్పటి [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజులు 24,879 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి 487 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 7,67,296 కు చేరకుంది. కరోనా కారణగా ఇప్పటి వరకూ భారత్ లో 21,129 మంది మృతి చెందారు. భారత్ లో ప్రస్తుతం 2.69 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి కోలుకుని 4.76 లక్షలమంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story