Tue Mar 17 2026 03:19:45 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో విజృంభిస్తున్న్ కరోనా
తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా తెలంగాణ లో 2.176 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8 మంది కరోనా [more]
తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా తెలంగాణ లో 2.176 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8 మంది కరోనా [more]

తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా తెలంగాణ లో 2.176 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,79,246 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,070 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 30,073 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 1,48,139 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story