Fri Dec 19 2025 14:15:18 GMT+0000 (Coordinated Universal Time)
మార్చి తర్వాత పెళ్లిళ్లు కష్టమే
తెలంగాణలో కరోనా వైరస్ దెబ్బకు అన్నీ బంద్ అయ్యాయి. ఈ నెల 31వ తేదీ వరకూ విద్యాసంస్థలను, సినిమా హాళ్లను మూసివేశారు. బార్లు, పార్కులు, పబ్ లు, [more]
తెలంగాణలో కరోనా వైరస్ దెబ్బకు అన్నీ బంద్ అయ్యాయి. ఈ నెల 31వ తేదీ వరకూ విద్యాసంస్థలను, సినిమా హాళ్లను మూసివేశారు. బార్లు, పార్కులు, పబ్ లు, [more]

తెలంగాణలో కరోనా వైరస్ దెబ్బకు అన్నీ బంద్ అయ్యాయి. ఈ నెల 31వ తేదీ వరకూ విద్యాసంస్థలను, సినిమా హాళ్లను మూసివేశారు. బార్లు, పార్కులు, పబ్ లు, క్లబ్ లను కూడా మూసివేశారు. దీంతో పాటు పెళ్లిళ్లను కూడా మార్చి 31 వతేదీ తర్వాత మ్యారేజీ హాళ్లలో అనుమతించబోమని చెప్పారు. ఫంక్షన్ హాళ్లను మార్చి 31వ తేదీ తర్వాత ఎవరికీ ఇవ్వవద్దని తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటి వరకూ ఫిక్స్ అయిన పెళ్లిళ్లకు మాత్రం ఫంక్షన్ హాళ్లలో అనుమతి ఇచ్చారు. తక్కువ మంది హాజరవ్వాలని కూడా తెలంగాణ ప్రభుత్వం కోరింది. వీటితో పాటు ఎలాంటి ప్రదర్శనలు, సభలు, సమావేశాలకు కూడా అనుమతి ఉండదు.
Next Story