Wed Mar 25 2026 05:09:37 GMT+0530 (India Standard Time)
టీడీపీని దగ్గరకు కూడా రానివ్వం
జనసేనతో తప్ప ఏపీలో తమ పార్టీకి ఎవరితో రాజకీయ అవగాహన లేదని ఏపీ ఇన్ ఛార్జి సునీల్ దేవధర్ తెలిపారు. తమకు ఏ పార్టీతో రహస్య ఒప్పందాలు [more]
జనసేనతో తప్ప ఏపీలో తమ పార్టీకి ఎవరితో రాజకీయ అవగాహన లేదని ఏపీ ఇన్ ఛార్జి సునీల్ దేవధర్ తెలిపారు. తమకు ఏ పార్టీతో రహస్య ఒప్పందాలు [more]

జనసేనతో తప్ప ఏపీలో తమ పార్టీకి ఎవరితో రాజకీయ అవగాహన లేదని ఏపీ ఇన్ ఛార్జి సునీల్ దేవధర్ తెలిపారు. తమకు ఏ పార్టీతో రహస్య ఒప్పందాలు లేవన్నారు. ఏపీలో వైసీపీ, టీడీపీ తమకు కేంద్రంలోని బీజేపీతో సంబంధాలున్నాయని చెప్పుకుని తిరుగుతున్నాయని, కానీ అందులో నిజం లేదని జీవీఎల్ నరసింహారావు చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లో టీడీపీని దగ్గరకు కూడా రానివ్వమని చెప్పారు. అలాగే వైసీపీతో కూడా అదే దూరాన్ని పాటిస్తామని తెలిపారు.
Next Story