Fri Dec 19 2025 16:18:06 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : భారత్ లో పెరుగుతున్న యూకే స్ట్రెయిన్ కేసులు
భారత్ లో కొత్తగా 13 యూకే స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి. దీంతో యూకే స్ట్రెయిన్ కేసుల సంఖ్య 71 కు చేరుకుంది. యూకే నుంచి వచ్చిన వారిని [more]
భారత్ లో కొత్తగా 13 యూకే స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి. దీంతో యూకే స్ట్రెయిన్ కేసుల సంఖ్య 71 కు చేరుకుంది. యూకే నుంచి వచ్చిన వారిని [more]

భారత్ లో కొత్తగా 13 యూకే స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి. దీంతో యూకే స్ట్రెయిన్ కేసుల సంఖ్య 71 కు చేరుకుంది. యూకే నుంచి వచ్చిన వారిని ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరిలో కొంతమందికి కరోనా కొత్త స్ట్రయిన్ వైరస్ ఉన్నట్లు గుర్తించారు. యూకే నుంచి వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు వారిని క్వారంటైన్ కు తరలిస్తున్నారు. వారితో కాంటాక్టు అయిన వారిని కూడా అధికారులు ట్రేస్ చేస్తున్నారు. యూకే స్ట్రెయిన్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది.
Next Story