Thu Mar 19 2026 02:27:37 GMT+0530 (India Standard Time)
బిగ్ బ్రేకింగ్ : ఆంధ్రప్రదేశ్ కు పెనుముప్పు.. 12 గంటల్లో 21 కేసులు
ఆంధ్రప్రదేశ్ ను కరోనా వైరస్ భయపడుతోంది. ఈ ఒక్కరోజే కొత్తగా 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పన్నెండు గంటల వ్యవధిలోనే 21 కేసులు నమోదు కావడంతో [more]
ఆంధ్రప్రదేశ్ ను కరోనా వైరస్ భయపడుతోంది. ఈ ఒక్కరోజే కొత్తగా 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పన్నెండు గంటల వ్యవధిలోనే 21 కేసులు నమోదు కావడంతో [more]

ఆంధ్రప్రదేశ్ ను కరోనా వైరస్ భయపడుతోంది. ఈ ఒక్కరోజే కొత్తగా 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పన్నెండు గంటల వ్యవధిలోనే 21 కేసులు నమోదు కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 132కి చేరుకుంది. గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో అత్యధికంగా 200 కేసులు, ప్రకాశంలో 17, కృష్ణా జిల్లాలో పదిహేను మంది కరోనా బాధితులు చేరుకున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమయింది.
Next Story