Sat Dec 06 2025 00:51:56 GMT+0000 (Coordinated Universal Time)
నేడు టీటీడీ పాలక మండలి సమావేశం
టీటీడీ పాలకమండలి సమావేశం నేడు జరగనుంది. మొత్తం 85 అంశాలతో అజెండాను అధికారులు రూపొందించారు. ఈ నెల 21 తో టీటీడీ పాలక మండలి గడువు ముగియనుంది. [more]
టీటీడీ పాలకమండలి సమావేశం నేడు జరగనుంది. మొత్తం 85 అంశాలతో అజెండాను అధికారులు రూపొందించారు. ఈ నెల 21 తో టీటీడీ పాలక మండలి గడువు ముగియనుంది. [more]

టీటీడీ పాలకమండలి సమావేశం నేడు జరగనుంది. మొత్తం 85 అంశాలతో అజెండాను అధికారులు రూపొందించారు. ఈ నెల 21 తో టీటీడీ పాలక మండలి గడువు ముగియనుంది. ఈరోజు జరిగే సమావేశంలో గరుడ వారధిని అలిపిరి వరకూ విస్తరించేందుకు నిధులు కేటాయింపు, దర్శన టిక్కెట్ల పెంపు పై నిర్ణయం తీసుకునే అవకాశముంది. తిరుమల భధ్రతకు సంబంధించి మూడో దశ నిర్మాణ పనులకు 7.37 కోట్లతో రూపొందించిన ప్రతిపాదలనపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
Next Story