Fri Dec 19 2025 18:56:33 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో నేటి నుంచి సినిమా హాళ్లు బంద్
తెలంగాణలో నేటి నుంచి సినిమా హాళ్లను మూసివేయాలని థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటం, కొత్త సినిమాల విడుదల లేకపోవడంతో సినిమా [more]
తెలంగాణలో నేటి నుంచి సినిమా హాళ్లను మూసివేయాలని థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటం, కొత్త సినిమాల విడుదల లేకపోవడంతో సినిమా [more]

తెలంగాణలో నేటి నుంచి సినిమా హాళ్లను మూసివేయాలని థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటం, కొత్త సినిమాల విడుదల లేకపోవడంతో సినిమా థియేటర్లను మూసివేస్తున్నారు. దీంతోపాటు తెలంగాణలో నైట్ కర్ఫ్యూ విధించడం కూడా థియేటర్ల మూసివేతకు ఒక కారణంగా చెబుతున్నారు. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకూ థియేటర్లు తెరవబోమని వారు చెప్పారు.
Next Story