Sun Mar 15 2026 05:55:01 GMT+0530 (India Standard Time)
టీడీపీకి యువనేత రాం..రాం
తెలుగుదేశం పార్టీకి వరస దెబ్బలు తగులుతున్నాయి. తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు [more]
తెలుగుదేశం పార్టీకి వరస దెబ్బలు తగులుతున్నాయి. తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు [more]

తెలుగుదేశం పార్టీకి వరస దెబ్బలు తగులుతున్నాయి. తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దేవినేని అవినాష్ తో పాటు నెహ్రూ అనుచరులందరూ పార్టీలో తమ పదవులకు రాజీనామా చేశారు. దేవినేని అవినాష్ త్వరలోనే వైసీపీలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. దేవినేని అవినాష్ మాజీ మంత్రి నారాలోకేష్ కు అత్యంత సన్నిహితుడు.
Next Story