Sun Mar 15 2026 23:29:41 GMT+0530 (India Standard Time)
ముప్ఫయివేలు దాటింది.. దాంతో పాటు మరణాలు కూడా?
భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం ఆగడం లేదు. ఈరోజు కొద్దిగా 1897 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ [more]
భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం ఆగడం లేదు. ఈరోజు కొద్దిగా 1897 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ [more]

భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం ఆగడం లేదు. ఈరోజు కొద్దిగా 1897 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 31,332కు చేరుకుంది. 24 గంటల్లో కరోనా కారణంగా 73 మంది మృతి చెందారు. కరోనా కారణంా మృతి చెందిన వారి సంఖ్య దేశ వ్యాప్తంగా 1007 మంది మృతి చెందారు. భారత్ లో యాక్టివ్ కేసులు 22,229 కేసులున్నాయి. కరోనా వైరస్ బారిన పడి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య భారత్ లో 7779కు చేరుకుంది.
Next Story