Mon Mar 16 2026 09:54:51 GMT+0530 (India Standard Time)
లోక్ సభలోనూ
లోక్ సభలో కూడా జమ్మూ కాశ్మీర్ బిల్లు ఆమోదం పొందింది. ఈరోజు ఉదయం నుంచి సుదీర్ఘంగా జమ్మూకాశ్మీర్ అంశంపై చర్చ జరిగిన అనంతరం స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. [more]
లోక్ సభలో కూడా జమ్మూ కాశ్మీర్ బిల్లు ఆమోదం పొందింది. ఈరోజు ఉదయం నుంచి సుదీర్ఘంగా జమ్మూకాశ్మీర్ అంశంపై చర్చ జరిగిన అనంతరం స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. [more]

లోక్ సభలో కూడా జమ్మూ కాశ్మీర్ బిల్లు ఆమోదం పొందింది. ఈరోజు ఉదయం నుంచి సుదీర్ఘంగా జమ్మూకాశ్మీర్ అంశంపై చర్చ జరిగిన అనంతరం స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. ఈ బిల్లుకు మద్దతుగా 370 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 70 ఓట్లు వచ్చాయి. రాజ్యసభలోనూ ఈ బిల్లు నిన్న ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. లోక్ సభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడింది.
Next Story