Mon Dec 08 2025 20:42:50 GMT+0000 (Coordinated Universal Time)
గ్రేటర్ కౌంటింగ్ పై హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. పెన్నుతో టిక్ పెట్టినా [more]
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. పెన్నుతో టిక్ పెట్టినా [more]

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. పెన్నుతో టిక్ పెట్టినా ఓటేసినట్లేనని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులపై బీజేపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ పై మరికాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది. కౌంటింగ్ ప్రారంభం అయ్యే సమయంలో బీజేపీ హైకోర్టును ఆశ్రయించడం విశేషం.
Next Story