Sun Mar 15 2026 09:19:07 GMT+0530 (India Standard Time)
సోమేష్ కుమార్ కు హైకోర్టు షాక్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు థిక్కరణ కేసు విచారణ ఖర్చుల కోసం 58 కోట్లు మంజూరు [more]
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు థిక్కరణ కేసు విచారణ ఖర్చుల కోసం 58 కోట్లు మంజూరు [more]

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు థిక్కరణ కేసు విచారణ ఖర్చుల కోసం 58 కోట్లు మంజూరు చేయడంపై విచారణ జరిగింది. కోర్టు థిక్కరణ కేసుల కింద నిధులు విడుదల చేయడమేంటని హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వీటిని ఎలా ఖర్చు చేస్తారు? ట్రెజరీ నిబంధనలు ఎలా అనుమాతిస్తాయో చెప్పాలని హైకోర్టు నిలదీసింది. దీనిపై సోమేష్ కుమార్ తో పాటు అధికారులకు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల27కు వాయిదా వేసింది.
Next Story