Sun Mar 15 2026 17:44:46 GMT+0530 (India Standard Time)
ఏపీలో ఆ మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలన
ఆంధ్రప్రదేశ్ లో కొత్త మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలనను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ ఎన్నికలు వివిధ కారణాల వల్ల జరగకపోవడంతో ప్రత్యేక అధికారుల [more]
ఆంధ్రప్రదేశ్ లో కొత్త మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలనను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ ఎన్నికలు వివిధ కారణాల వల్ల జరగకపోవడంతో ప్రత్యేక అధికారుల [more]

ఆంధ్రప్రదేశ్ లో కొత్త మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలనను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ ఎన్నికలు వివిధ కారణాల వల్ల జరగకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలనను ప్రభుత్వం పొడిగించింది. గురజాల, దాచేపల్లి, కుప్పం, కమలాపురం, ఆకివీడు, కొండపల్లి, దర్శి, బుచ్చిరెడ్డి పాలెం, బేతంచర్ల, పెనుకొండ మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలనను ఆగస్టు వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Next Story