Sun Mar 29 2026 12:54:30 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తొలి ఫలితం విడుదల.. ఎంఐఎం గెలుపు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో తొలి ఫలితం విడుదలయింది. మొహిదీపట్నంలో ఎంఐఎం అభ్యర్థి విజయం సాధించారు. ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. తొలి [more]
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో తొలి ఫలితం విడుదలయింది. మొహిదీపట్నంలో ఎంఐఎం అభ్యర్థి విజయం సాధించారు. ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. తొలి [more]

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో తొలి ఫలితం విడుదలయింది. మొహిదీపట్నంలో ఎంఐఎం అభ్యర్థి విజయం సాధించారు. ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. తొలి నుంచి మొహిదీపట్నంల ఎంఐఎం గెలుస్తుందని అంచనా వేశారు. ఆ అంచనాలే నిజమయ్యాయి. మాజిద్ హుస్సేన్ గతంలో డిప్యూటీ మేయర్ గా పనిచేశారు.
Next Story