Tue Feb 03 2026 14:27:09 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : కేరళలో తొలి కరోనా మరణం
కేరళ రాష్ట్ర్రంలో తొలి కరోనా మరణం సంభవించింది. భారత్ లో తొలిసారి కరోనా పాజిటివ్ కేసు నమోదయిన రాష్ట్రం కూడా కేరళ. కొచ్చి ఆసుపత్రిలో కరోనా వైరస్ [more]
కేరళ రాష్ట్ర్రంలో తొలి కరోనా మరణం సంభవించింది. భారత్ లో తొలిసారి కరోనా పాజిటివ్ కేసు నమోదయిన రాష్ట్రం కూడా కేరళ. కొచ్చి ఆసుపత్రిలో కరోనా వైరస్ [more]

కేరళ రాష్ట్ర్రంలో తొలి కరోనా మరణం సంభవించింది. భారత్ లో తొలిసారి కరోనా పాజిటివ్ కేసు నమోదయిన రాష్ట్రం కూడా కేరళ. కొచ్చి ఆసుపత్రిలో కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్న వ్యక్తి కొద్దిసేపటి క్రితం మృతి చెందాడు. దీంతో భారత్ లో కరోనా మరణాల సంఖ్య 20కి చేరుకుంది. కరోనా వైరస్ ఎక్కువగా కేరళ, మహారాష్ట్ర లోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడ లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత కూడా కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది.
Next Story