Sun Mar 08 2026 04:59:22 GMT+0530 (India Standard Time)
ఆక్సిజన్ అందక ఛస్తున్నా పట్టించుకోరా?
ఢిల్లీలో ఆక్సిజన్ అందక ఇరవై మంది రోగులు మరణించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఢిల్లీలోని గోల్డెన్ జైపూర్ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ఇరవై మంది మరణంచారు. ఆక్సిజన్ [more]
ఢిల్లీలో ఆక్సిజన్ అందక ఇరవై మంది రోగులు మరణించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఢిల్లీలోని గోల్డెన్ జైపూర్ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ఇరవై మంది మరణంచారు. ఆక్సిజన్ [more]

ఢిల్లీలో ఆక్సిజన్ అందక ఇరవై మంది రోగులు మరణించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఢిల్లీలోని గోల్డెన్ జైపూర్ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ఇరవై మంది మరణంచారు. ఆక్సిజన్ కోసం ముఖ్యమంత్రులు దగ్గర నుంచి ఆసుపత్రుల యాజమాన్యం వరకూ ఎన్ని విజ్ఞప్తులు చేసినా కేంద్రప్రభుత్వం పట్టించుకోలేదు. సరైన ముందుచూపు లేకపోవడంతోనే ఆక్సిజన్ అందక మరణాలు దేశంలో సంభవిస్తున్నాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
Next Story