Wed Feb 19 2025 14:13:42 GMT+0000 (Coordinated Universal Time)
కేసులతోనే కోడెలను చంపేశారు
కోడెల మృతిపట్ల రాజకీయదుమారం లేస్తోంది. టీడీపీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య కోడెల మృతిపట్ల తీవ్రంగా స్పందించారు. కోడెల పై వైసీపీ ప్రభుత్వం కేసులతో చంపేసిందని ఆగ్రహం [more]
కోడెల మృతిపట్ల రాజకీయదుమారం లేస్తోంది. టీడీపీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య కోడెల మృతిపట్ల తీవ్రంగా స్పందించారు. కోడెల పై వైసీపీ ప్రభుత్వం కేసులతో చంపేసిందని ఆగ్రహం [more]

కోడెల మృతిపట్ల రాజకీయదుమారం లేస్తోంది. టీడీపీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య కోడెల మృతిపట్ల తీవ్రంగా స్పందించారు. కోడెల పై వైసీపీ ప్రభుత్వం కేసులతో చంపేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెల మరణంపట్ల ప్రభుత్వంపై కేసు పెట్టాలన్నారు. ప్రతి రోజు ఓ కేసు పెడుతూ కోడెలను టార్చర్ చేశారని వర్ల రామయ్య మండిపడ్డారు. అయితే కోడెల మరణాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు వైసీపీ నేతలపై బురదజల్లుతున్నారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు.
Next Story