Sat Apr 04 2026 04:26:13 GMT+0530 (India Standard Time)
సిద్దార్థ్ ది ఆత్మహత్యే
fకేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ్ మృతదేహం లభ్యమయింది. నేత్రావతి నదిలో ఆయన మృతదేహం లభించింది. వ్యాపారంలో వచ్చిన నష్టాలే సిద్ధార్థ్ ఆత్మహత్యకు కారణాలుగా చెబుతున్నారు. [more]
fకేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ్ మృతదేహం లభ్యమయింది. నేత్రావతి నదిలో ఆయన మృతదేహం లభించింది. వ్యాపారంలో వచ్చిన నష్టాలే సిద్ధార్థ్ ఆత్మహత్యకు కారణాలుగా చెబుతున్నారు. [more]

fకేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ్ మృతదేహం లభ్యమయింది. నేత్రావతి నదిలో ఆయన మృతదేహం లభించింది. వ్యాపారంలో వచ్చిన నష్టాలే సిద్ధార్థ్ ఆత్మహత్యకు కారణాలుగా చెబుతున్నారు. కేఫ్ కాఫీ డే ను దేశం నలమూలల విస్తరించిన సిద్దార్థ్ రెండు రోజుల క్రితం అదృశ్యమయిన సంగతి తెలిసిందే. ఆయన కోసం గజ ఈతగాళ్లు నేత్రావతి నదిలో వెతుకులాడారు. చివరకు ఒక జాలరి ఇచ్చిన సమాచారం మేరకు సిద్ధార్థ మృతదేహం లభ్యమయింది. మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణ అల్లుడు విజి సిద్దార్థ్ అదృశ్యం…. విషాదంగా ముగిసింది.
Next Story