Tue Dec 16 2025 22:13:59 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఏపీలో సీట్ల పెంపునకు ఓకే
అసెంబ్లీ సీట్ల పెంపునకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమయింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలత కన్పిస్తోంది. రెండు తెలుగురాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు జరగాల్సి ఉంది. [more]
అసెంబ్లీ సీట్ల పెంపునకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమయింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలత కన్పిస్తోంది. రెండు తెలుగురాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు జరగాల్సి ఉంది. [more]

అసెంబ్లీ సీట్ల పెంపునకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమయింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలత కన్పిస్తోంది. రెండు తెలుగురాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు జరగాల్సి ఉంది. విభజన చట్లంలో పేర్కొంది. గత మోదీ ప్రభుత్వ హయాంలోనే సీట్ల పెంపు జరగాల్సి ఉంది. ఏపీలో యాభై స్థానాలను, తెలంగాణాలో 34 స్థానాలను పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఏపీ, తెలంగాణలో సీట్ల పెంపు వ్యవహారాన్ని ఏపీ బీజేపీ సీనియర్ నేతకు అమిత్ షా అప్పగించినట్లు తెలిసింది. వచ్చే వారం దీనిపై అమిత్ షా సమావేశం కానున్నారని సమాచారం.
Next Story