Thu Mar 26 2026 11:25:36 GMT+0530 (India Standard Time)
ఏపీ అన్ లాక్ 4.0 మార్గదర్శకాలు విడుదల
అన్ లాక్ 4.0 మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. సెప్టంబరు 30వ తేదీ వరకూ విద్యాసంస్థలను బంద్ చేయాలని నిర్ణయించింది. సినిమాహాళ్లు, పార్కులు, స్విమ్మింగ్ పూల్స్ [more]
అన్ లాక్ 4.0 మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. సెప్టంబరు 30వ తేదీ వరకూ విద్యాసంస్థలను బంద్ చేయాలని నిర్ణయించింది. సినిమాహాళ్లు, పార్కులు, స్విమ్మింగ్ పూల్స్ [more]

అన్ లాక్ 4.0 మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. సెప్టంబరు 30వ తేదీ వరకూ విద్యాసంస్థలను బంద్ చేయాలని నిర్ణయించింది. సినిమాహాళ్లు, పార్కులు, స్విమ్మింగ్ పూల్స్ కు అనుమతి నిరాకరించింది. 9,10 వతేదీ విద్యార్థులు, ఇంటర్ విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. సెప్టంబరు 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లకు అనుమతిచ్చింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Next Story