Mon Mar 16 2026 00:32:44 GMT+0530 (India Standard Time)
tdp : టీడీపీ నేతలపై కేసు నమోదు
తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నివాసం వద్ద జరిగిన ఘర్షణకు సంబంధించి తాడేపల్లి పోలీసులు టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే జోగి రమేష్ డ్రైవర్ తాండ్ర [more]
తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నివాసం వద్ద జరిగిన ఘర్షణకు సంబంధించి తాడేపల్లి పోలీసులు టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే జోగి రమేష్ డ్రైవర్ తాండ్ర [more]

తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నివాసం వద్ద జరిగిన ఘర్షణకు సంబంధించి తాడేపల్లి పోలీసులు టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే జోగి రమేష్ డ్రైవర్ తాండ్ర రాము ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐసీపీ 144, 148, 149, 188, 269, 294బి, 341, 352, 427, 506 సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కూడా కేసులు నమోదు చేశారు.
Next Story