Sun Mar 08 2026 01:47:29 GMT+0530 (India Standard Time)
తిరుపతి అభివృద్ధి చెందాలంటే…?
తిరుపతి వాటికన్ సిటీలా అభివృద్ధి చెందాలంటే బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ పిలుపునిచ్చారు. తిరుపతి అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. రాయలసీమ మరింత [more]
తిరుపతి వాటికన్ సిటీలా అభివృద్ధి చెందాలంటే బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ పిలుపునిచ్చారు. తిరుపతి అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. రాయలసీమ మరింత [more]

తిరుపతి వాటికన్ సిటీలా అభివృద్ధి చెందాలంటే బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ పిలుపునిచ్చారు. తిరుపతి అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. రాయలసీమ మరింత అభివృద్ధి చెందాలన్నా బీజేపీ వల్లనే అవుతుందని టీజీ వెంకటేష్ అన్నారు. వైసీీపీ, టీడీపీలపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. కరోనా కష్టసమయంలో ప్రతి ఒక్కరూ ప్రధాని మోదీకి అండగా నిలబడాలని టీజీ వెంకటేష్ కోరారు.
Next Story