Sun Mar 08 2026 01:47:29 GMT+0530 (India Standard Time)
సీమలో రెండో రాజధానిని ఏర్పాటు చేయాలి
రాయలసీమలో రెండో రాజధానిని ఏర్పాటు చేయాలని బీజేపీ పార్లమెంటు సభ్యుడు టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. అలా చేస్తేనే రాయలసీమ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. దేశంలోనే రాయలసీమ [more]
రాయలసీమలో రెండో రాజధానిని ఏర్పాటు చేయాలని బీజేపీ పార్లమెంటు సభ్యుడు టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. అలా చేస్తేనే రాయలసీమ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. దేశంలోనే రాయలసీమ [more]

రాయలసీమలో రెండో రాజధానిని ఏర్పాటు చేయాలని బీజేపీ పార్లమెంటు సభ్యుడు టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. అలా చేస్తేనే రాయలసీమ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. దేశంలోనే రాయలసీమ అత్యంత వెనకబడిన ప్రాంతమని, ఇందుకోసం ప్రత్యేక నిధులను కేటాయించాలని టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే రాయలసీమకు అన్యాయం జరిగిందని టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు.
Next Story