Mon Feb 02 2026 10:28:29 GMT+0000 (Coordinated Universal Time)
భూములను అమ్మితే కోర్టుకెళతాం
తిరుమల తిరుపతి దేవస్థానం భూమలును వేలం వేస్తే కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ హెచ్చరించారు. ఆలయ ఆస్తులను అమ్మకూడదని, భక్తుల మనోభావాలను [more]
తిరుమల తిరుపతి దేవస్థానం భూమలును వేలం వేస్తే కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ హెచ్చరించారు. ఆలయ ఆస్తులను అమ్మకూడదని, భక్తుల మనోభావాలను [more]

తిరుమల తిరుపతి దేవస్థానం భూమలును వేలం వేస్తే కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ హెచ్చరించారు. ఆలయ ఆస్తులను అమ్మకూడదని, భక్తుల మనోభావాలను దెబ్బతీయవద్దని టీజీ వెంకటేష్ కోరారు. దేవాలయ ఆస్తులు వేలం వేయడానికి లేదని ఇప్పటికే న్యాయస్థానం ఉత్తర్వులు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం వినకుండా మొండిగా వెళితే కోర్టుకు వెళతామని టీజీ వెంకటేష్ చెప్పారు. నిత్యం కోర్టుల చుట్టూ తిరగకుండా ప్రజలకు చేయాల్సిన పనులు చేయమని టీజీ వెంకటేష్ కోరారు.
Next Story