Tue Mar 17 2026 11:35:18 GMT+0530 (India Standard Time)
Huzurabad : టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య?
హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. వీణవంక మండలం కోర్కల్ పోలింగ్ కేంద్రంలో టీఆర్ఎస్, బీజేపీ నేతలు [more]
హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. వీణవంక మండలం కోర్కల్ పోలింగ్ కేంద్రంలో టీఆర్ఎస్, బీజేపీ నేతలు [more]

హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. వీణవంక మండలం కోర్కల్ పోలింగ్ కేంద్రంలో టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఘర్షణకు దిగారు. తీవ్రస్థాయిలో ఘర్షణ పడటంతో పోలీసులు చెల్లాచెదురు చేశారు. ఇరువర్గాలను చెదరగొట్టడంతో పోలింగ్ కేంద్రం వద్ద ప్రస్తుతం ప్రశాంతత నెలకొందని, ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవచ్చని అధికారులు చెప్పారు.
Next Story