Tue Mar 24 2026 12:52:16 GMT+0530 (India Standard Time)
పిఠాపురంలో ఉద్రిక్తత.. కౌంటింగ్ నిలిపివేత
తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పిఠాపురం నియోజకవర్గం కందరాడ పంచాయతీలో వైసీపీ కార్యకర్తలు కౌంటింగ్ కేంద్రంంలో చొరబడ్డారు. టీడీపీ మద్దతిచ్చిన అభ్యర్థి ముందంజలో [more]
తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పిఠాపురం నియోజకవర్గం కందరాడ పంచాయతీలో వైసీపీ కార్యకర్తలు కౌంటింగ్ కేంద్రంంలో చొరబడ్డారు. టీడీపీ మద్దతిచ్చిన అభ్యర్థి ముందంజలో [more]

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పిఠాపురం నియోజకవర్గం కందరాడ పంచాయతీలో వైసీపీ కార్యకర్తలు కౌంటింగ్ కేంద్రంంలో చొరబడ్డారు. టీడీపీ మద్దతిచ్చిన అభ్యర్థి ముందంజలో ఉండటంతో వైసీపీ కార్యకర్తలు కౌటింగ్ కేంద్రంలో చొరబడి ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. దీంతో అధికారులు కౌంటింగ్ ను నిలిపివేశారు. కౌంటింగ్ జరపాలంటూ టీడీపీ నేతలు కౌంటింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు.
Next Story