Sun Mar 15 2026 15:56:22 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఆళ్లగడ్డలో భూమా, గంగుల వర్గీయులు..??
ఆళ్లగడ్డలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని అహోబిలంలో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నియోజకవర్గంలోని అహోబిలంలో ఈ సంఘటన [more]
ఆళ్లగడ్డలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని అహోబిలంలో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నియోజకవర్గంలోని అహోబిలంలో ఈ సంఘటన [more]

ఆళ్లగడ్డలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని అహోబిలంలో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నియోజకవర్గంలోని అహోబిలంలో ఈ సంఘటన జరిగింది. భూమా, గంగుల వర్గీయులు పరస్పరం రాళ్ల దాడికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు పార్టీలకార్యకర్తలను పోలీసులు చెదరగొడుతున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భూమా అఖిలప్రియ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గంగుల బిజేంద్రనాధ్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
- Tags
- andhra pradesh
- ap politics
- bharathiya janatha party
- elections
- evms
- indian national congress
- janasena party
- telugudesam party
- ysr congress party
- à°à°à°§à±à°°à°ªà±à°°à°¦à±à°¶à±
- à°à°µà±à°à°à°²à±
- à°à°¨à±à°¨à°¿à°à°²à±
- à°à°ªà± పాలిà°à°¿à°à±à°¸à±
- à°à°¨à°¸à±à°¨ పారà±à°à±
- à°¤à±à°²à±à°à±à°¦à±à°¶à° పారà±à°à±
- à°à°¾à°°à°¤ à°à°¾à°¤à±à°¯ à°à°¾à°à°à±à°°à±à°¸à±
- à°à°¾à°°à°¤à±à°¯ à°à°¨à°¤à°¾ పారà±à°à±
- à°µà±à°à°¸à±à°¸à°¾à°°à± à°à°¾à°à°à±à°°à±à°¸à± పారà±à°à±
Next Story

