Sun Mar 15 2026 05:55:25 GMT+0530 (India Standard Time)
నాగ్ ఇంటి వద్ద టెన్షన్
బిగ్ బాస్ షోకు వ్యాఖ్యతగా ఉన్న నాగార్జున ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం ఉంది.. ఈ షో నుంచి నాగార్జున తప్పుకోవాలని బిగ్ బాస్ షో ను [more]
బిగ్ బాస్ షోకు వ్యాఖ్యతగా ఉన్న నాగార్జున ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం ఉంది.. ఈ షో నుంచి నాగార్జున తప్పుకోవాలని బిగ్ బాస్ షో ను [more]

బిగ్ బాస్ షోకు వ్యాఖ్యతగా ఉన్న నాగార్జున ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం ఉంది.. ఈ షో నుంచి నాగార్జున తప్పుకోవాలని బిగ్ బాస్ షో ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఒక పిలుపునిచ్చారు.. బిగ్ బాస్ షో ను రద్దు చేయకపోతే నాగార్జున ఇంటి వద్ద ఆందోళన చేస్తామని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ప్రకటించారు..జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెంబర్ 48 లో ఉన్న హీరో నాగార్జున ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నాగార్జున ఇంటివద్ద గట్టి భద్రత ఏర్పాటు చేశారు.
Next Story