Sun Mar 08 2026 06:02:07 GMT+0530 (India Standard Time)
వెలగపూడిలో ఉద్రిక్తత.. రాళ్ల దాడిలో
అమరావతి రాజధాని ప్రాంతలోని వెలగపూడిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు వర్గాల మధ్య జరిగిన రాళ్ల దాడిలో ఒకరు మృతి చెందారు. ఒక గ్రామానికి వెళ్లే ఆర్చి [more]
అమరావతి రాజధాని ప్రాంతలోని వెలగపూడిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు వర్గాల మధ్య జరిగిన రాళ్ల దాడిలో ఒకరు మృతి చెందారు. ఒక గ్రామానికి వెళ్లే ఆర్చి [more]

అమరావతి రాజధాని ప్రాంతలోని వెలగపూడిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు వర్గాల మధ్య జరిగిన రాళ్ల దాడిలో ఒకరు మృతి చెందారు. ఒక గ్రామానికి వెళ్లే ఆర్చి నిర్మాణంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసింది. రాజకీయ నేతలు సర్ది చెప్పినా రెండు వర్గాలు అంగీకరించలేదు. రాళ్ల దాడిలో గాయపడిన ఒక వ్యక్తి మృతి చెందడంతో మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. ఎంపీ నందిగం సురేష్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. తమ వివాదాన్ని ఎమ్మెల్యే శ్రీదేవి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
Next Story