Wed Mar 18 2026 17:25:37 GMT+0530 (India Standard Time)
ఆంధ్రప్రదేశ్ లో ఆగని కరోనా పెరుగుతున్న కేసులు
ఏపీలో మరో పది కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. ఇప్పటి వరకూ ఏపీలో మొత్తం 314 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు కరోనా వైరస్ కారణంగా [more]
ఏపీలో మరో పది కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. ఇప్పటి వరకూ ఏపీలో మొత్తం 314 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు కరోనా వైరస్ కారణంగా [more]

ఏపీలో మరో పది కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. ఇప్పటి వరకూ ఏపీలో మొత్తం 314 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు కరోనా వైరస్ కారణంగా మృతి చెందారు. ఆరుగురు కరోనా వ్యాధికి చికిత్స తీసుకుని నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ అయ్యారు. గుంటూరు జిల్లాలో క్రమంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో పట్టణంలో పూర్తి స్థాయి లాక్ డైన్ ను విధించారు. అలాగే కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న కర్నూలు జిల్లాలో కూడా కర్ఫ్యూ వాతావరణం నెలకొంది.
Next Story