Sun Mar 15 2026 06:08:34 GMT+0530 (India Standard Time)
Tdp : టీడీపీకి సీనియర్ నేత రాజీనామా
తెలుగుదేశం పార్టీకి రాజీనామాల ఇబ్బందులు తప్పడం లేదు. వరసగా పార్టీ నేతలు రాజీనామా చేస్తూ వస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత ఎం. హనుమంతరావు రాజీనామా చేశారు. [more]
తెలుగుదేశం పార్టీకి రాజీనామాల ఇబ్బందులు తప్పడం లేదు. వరసగా పార్టీ నేతలు రాజీనామా చేస్తూ వస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత ఎం. హనుమంతరావు రాజీనామా చేశారు. [more]

తెలుగుదేశం పార్టీకి రాజీనామాల ఇబ్బందులు తప్పడం లేదు. వరసగా పార్టీ నేతలు రాజీనామా చేస్తూ వస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత ఎం. హనుమంతరావు రాజీనామా చేశారు. గుంటూరుకు చెందిన హనుమంతరావు గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తన రాజీనామా లేఖను పార్టీ హైకమాండ్ కు పంపినట్లు ఆయన తెలిపారు. తనను పార్టీ సక్రమంగా ఉపయోగించుకోవడం లేదని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
Next Story