Sat Mar 07 2026 17:57:59 GMT+0530 (India Standard Time)
తునిలో యధేచ్ఛగా రిగ్గింగ్…??
ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణు స్వంత నియోజకవర్గం తునిలో తెలుగుదేశం పార్టీ నేతలు యధేచ్ఛగా రిగ్గింగ్ కు పాల్పడుతున్నారు. టీడీపీ స్థానిక నేతలు, పోలింగ్ బూత్ ఏజెంట్ [more]
ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణు స్వంత నియోజకవర్గం తునిలో తెలుగుదేశం పార్టీ నేతలు యధేచ్ఛగా రిగ్గింగ్ కు పాల్పడుతున్నారు. టీడీపీ స్థానిక నేతలు, పోలింగ్ బూత్ ఏజెంట్ [more]

ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణు స్వంత నియోజకవర్గం తునిలో తెలుగుదేశం పార్టీ నేతలు యధేచ్ఛగా రిగ్గింగ్ కు పాల్పడుతున్నారు. టీడీపీ స్థానిక నేతలు, పోలింగ్ బూత్ ఏజెంట్ బూత్ ను తమ ఆధీనంలోకి తీసుకొని ఏకంగా ఓటర్లను ఈవీఎంల వద్దకు తీసుకెళ్లి ఓట్లేయించుకుంటున్నారు. ఈ వీడియో వైరల్ గా మారింది. తుని నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా యనమల రామకృష్ణుడు సోదరుడు యమనల కృష్ణుడు పోటీ చేస్తున్నారు. టీడీపీ యేధేచ్ఛగా రిగ్గింగ్ కు పాల్పడినందున ఇక్కడ రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ నేతలు కోరుతున్నారు.
Next Story