Mon Mar 16 2026 07:32:01 GMT+0530 (India Standard Time)
టీడీపీ పొలిట్ బ్యూరోకు ఆ నేతలు డుమ్మా
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం ప్రారంభమయింది. పొలిట్ బ్యూరో నియమాకం తర్వాత తొలిసారి జరుగుతున్న సమావేశం ఇదే. అయితే ఈ సమావేశానికి కీలక నేతలు గైర్హాజరయ్యారు. [more]
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం ప్రారంభమయింది. పొలిట్ బ్యూరో నియమాకం తర్వాత తొలిసారి జరుగుతున్న సమావేశం ఇదే. అయితే ఈ సమావేశానికి కీలక నేతలు గైర్హాజరయ్యారు. [more]

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం ప్రారంభమయింది. పొలిట్ బ్యూరో నియమాకం తర్వాత తొలిసారి జరుగుతున్న సమావేశం ఇదే. అయితే ఈ సమావేశానికి కీలక నేతలు గైర్హాజరయ్యారు. సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, అయ్యన్న పాత్రుడు సమావేశానికి హాజరుకాలేదు. లోకేష్ గురజాల పర్యటనలో ఉండటంతో ఆయన కూడా సమావేశానికి దూరంగా ఉన్నారు. ఇక గుమ్మడి సంధ్యారాణి, బోండా ఉమ కూడా సమావేశానికి హాజరు కాలేదు.
Next Story