Wed Mar 18 2026 19:27:47 GMT+0530 (India Standard Time)
టీడీపీ ఎమ్మెల్యేకు కరోనా
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుకు కరోనా సోకింది. ఆయనకు జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. [more]
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుకు కరోనా సోకింది. ఆయనకు జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. [more]

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుకు కరోనా సోకింది. ఆయనకు జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తనను వారంరోజుల నుంచి కలసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఏలూరు సాంబశివరావు కోరారు. తనకు మైల్డ్ గా నే కరోనా సోకిందని, త్వరలోనే కోలుకుని వస్తానని ఆయన చెప్పారు.
Next Story