Wed Mar 18 2026 01:22:54 GMT+0530 (India Standard Time)
వైసీీపీలోకి మరో ఎమ్మెల్సీ
ఎమ్మెల్సీలు వరసగా తెలుగుదేశం పార్టీని వీడుతున్నారు. వైసీపీలో చేరుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ శమంతకమణి వైసీపీలో చేరిపోయారు. శమంతకమణితో పాటు ఆమె కుమార్తె మాజీ ఎమ్మెల్యే యమినిబాల కూడా [more]
ఎమ్మెల్సీలు వరసగా తెలుగుదేశం పార్టీని వీడుతున్నారు. వైసీపీలో చేరుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ శమంతకమణి వైసీపీలో చేరిపోయారు. శమంతకమణితో పాటు ఆమె కుమార్తె మాజీ ఎమ్మెల్యే యమినిబాల కూడా [more]

ఎమ్మెల్సీలు వరసగా తెలుగుదేశం పార్టీని వీడుతున్నారు. వైసీపీలో చేరుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ శమంతకమణి వైసీపీలో చేరిపోయారు. శమంతకమణితో పాటు ఆమె కుమార్తె మాజీ ఎమ్మెల్యే యమినిబాల కూడా వైసీపీలో చేరారు. వీరిద్దరూ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనన బాధించాయని, నాయకత్వ సమస్యతో ఆ పార్టీ ఇబ్బంది పడుతోందని శమంతకమణి తెలిపారు. అందుకే తాను వైసీపీలో చేరినట్లు ఆమె చెప్పారు.
Next Story