Sun Mar 29 2026 14:50:38 GMT+0530 (India Standard Time)
టీడీపీ ఎమ్మెల్సీ ఆరోగ్యం విషమం
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయనకు రెండోసారి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన ఊపిరితిత్తుల సమస్య ఏర్పడింది. ఊపిరి [more]
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయనకు రెండోసారి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన ఊపిరితిత్తుల సమస్య ఏర్పడింది. ఊపిరి [more]

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయనకు రెండోసారి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన ఊపిరితిత్తుల సమస్య ఏర్పడింది. ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారడంతో బచ్చుల అర్జునుడిని మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ప్రత్యేక వైద్యం అందించేందుకు చంద్రబాబు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయనతో ఇటీవల కాంటాక్ట్ అయిన వారంతా వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నారు.
Next Story