Thu Mar 19 2026 16:40:14 GMT+0530 (India Standard Time)
టీడీపీ ఎమ్మెల్సీ రాజీనామా
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బీటెక్ రవి రాజీనామా చేశారు. మూడు రాజధానుల బిల్లులు ఆమోదం పొందడంతో తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆయన తన ఎమ్మెల్సీ [more]
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బీటెక్ రవి రాజీనామా చేశారు. మూడు రాజధానుల బిల్లులు ఆమోదం పొందడంతో తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆయన తన ఎమ్మెల్సీ [more]

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బీటెక్ రవి రాజీనామా చేశారు. మూడు రాజధానుల బిల్లులు ఆమోదం పొందడంతో తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. బీటెక్ రవి కడప ఎమ్మెల్సీగా గతంలో వైఎస్ వివేకానందరెడ్డి పైన విజయం సాధించారు. ఆయన రాజీనామాను కౌన్సిల్ చైర్మన్ కు పంపారు. కౌన్సిల్ ఛైర్మన్ బిటెక్ రవి రాజీనామాను ఆమోదించాల్సి ఉంది
Next Story