Tue Mar 17 2026 10:29:57 GMT+0530 (India Standard Time)
మరో ఛాన్స్ ఇవ్వొద్దు ప్లీజ్ టీడీపీ ప్రచారం ఇదే
జగన్ కు మరో ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని ముంచేస్తారని టీడీపీ తన ఎన్నికల ప్రచారంలో ప్రధాన అంశంగా ప్రస్తావించనుంది. గత శాసనసభ ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ ఇవ్వమని [more]
జగన్ కు మరో ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని ముంచేస్తారని టీడీపీ తన ఎన్నికల ప్రచారంలో ప్రధాన అంశంగా ప్రస్తావించనుంది. గత శాసనసభ ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ ఇవ్వమని [more]

జగన్ కు మరో ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని ముంచేస్తారని టీడీపీ తన ఎన్నికల ప్రచారంలో ప్రధాన అంశంగా ప్రస్తావించనుంది. గత శాసనసభ ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ ఇవ్వమని జగన్ కోరడంతో ప్రజలు ఆయనకు మద్దతిచ్చారని టీడీపీ అంటోంది. అలాగే ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరో ఛాన్స్ ఇవ్వద్దంటూ టీడీపీ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ మేరకు ప్రచార పత్రాన్ని విడుదల చేసింది. కేవలం పది నెలల్లోనే జగన్ ప్రభుత్వం అరాచకాలకు దిగిందని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, జగన్ ను కట్టడి చేయాలంటే ఆయన పార్టీకి ఓట్లు వేయవద్దంటూ ప్రజల ముందుకు టీడీపీ వెళ్లనుంది.
Next Story