Mon Mar 16 2026 04:40:01 GMT+0530 (India Standard Time)
అమిత్ షాను కలవనున్న టీడీపీ నేతలు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఈరోజు సాయంత్రం టీడీపీ నేతలు కలవనున్నారు. టీడీపీ ఎంపీలు ఆయనను కలిసేందుకు అపాయింట్ మెంట్ తీసుకున్నారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలను [more]
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఈరోజు సాయంత్రం టీడీపీ నేతలు కలవనున్నారు. టీడీపీ ఎంపీలు ఆయనను కలిసేందుకు అపాయింట్ మెంట్ తీసుకున్నారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలను [more]

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఈరోజు సాయంత్రం టీడీపీ నేతలు కలవనున్నారు. టీడీపీ ఎంపీలు ఆయనను కలిసేందుకు అపాయింట్ మెంట్ తీసుకున్నారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలను టీడీపీ నేతలు అమిత్ షాకు వివరించనున్నారు. ప్రధానంగా ఆలయాలపై దాడులతో పాటు టీడీపీ నేతలపై వరసగా పెడుతున్న అక్రమ కేసుల విషయాన్ని కూడా అమిత్ షా దృష్టికి టీడీపీ నేతలు తేనున్నారు.
Next Story