Mon Feb 17 2025 11:47:26 GMT+0000 (Coordinated Universal Time)
అమరావతికి టీడీపీ నేతలు…?
చలో అమరావతికి తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. అమరావతిలో ఆగిపోయిన నిలిచిపోయిన భవన నిర్మాణ పనులను పరిశించేందుకు టీడీపీ నేతలు బయలుదేరారు. ఉండవల్లిలోని కరకట్ట మీద ఉన్న చంద్రబాబు [more]
చలో అమరావతికి తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. అమరావతిలో ఆగిపోయిన నిలిచిపోయిన భవన నిర్మాణ పనులను పరిశించేందుకు టీడీపీ నేతలు బయలుదేరారు. ఉండవల్లిలోని కరకట్ట మీద ఉన్న చంద్రబాబు [more]

చలో అమరావతికి తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. అమరావతిలో ఆగిపోయిన నిలిచిపోయిన భవన నిర్మాణ పనులను పరిశించేందుకు టీడీపీ నేతలు బయలుదేరారు. ఉండవల్లిలోని కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నివాసం నుంచి అమరావతికి బయలుదేరారు. అయితే అమరావతిలో ఎలాంటి నిర్మాణాలు జరగలేదని ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించిన సంగతి తెలిసిందే. అక్కడ అన్ని తాత్కాలిక భవనాలనేనని, శాశ్వతంగా చంద్రబాబు బాత్ రూం కూడా కట్టలేదని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు నిలిచిపోయిన భవనాలను పరిశీలించేందుకు అమరావతి వెళ్లారు.
Next Story