Tue Mar 17 2026 04:45:08 GMT+0530 (India Standard Time)
మేం అధికారంలోకి వచ్చాక తిరిగి స్వాధీనం చేసుకుంటాం
బిల్డ్ ఏపీ పేరుతో జగన్ ప్రభుత్వం భూములను అమ్మి సొమ్ముచేసుకోవాలని ప్రయత్నిస్తుందని టీడీపీ నేతలు బోండా ఉమ, నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. ప్రభుత్వ భూములను తమకు అనుకూలురైన [more]
బిల్డ్ ఏపీ పేరుతో జగన్ ప్రభుత్వం భూములను అమ్మి సొమ్ముచేసుకోవాలని ప్రయత్నిస్తుందని టీడీపీ నేతలు బోండా ఉమ, నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. ప్రభుత్వ భూములను తమకు అనుకూలురైన [more]

బిల్డ్ ఏపీ పేరుతో జగన్ ప్రభుత్వం భూములను అమ్మి సొమ్ముచేసుకోవాలని ప్రయత్నిస్తుందని టీడీపీ నేతలు బోండా ఉమ, నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. ప్రభుత్వ భూములను తమకు అనుకూలురైన వారికి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుందన్నారు. ఎవరైనా కొనుగోలు చేసినా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్వాధీనం చేసుకుంటామని వారు హెచ్చరించారు. ఏపీలో ప్రభుత్వ భూముల అమ్మకాలను జరగనివ్వబోమని తెలిపారు. జగన్ కు పాలన చేతకాకే ప్రభుత్వ భూములను విక్రయిస్తున్నారని వారు ఆరోపించారు.
Next Story