Sun Mar 29 2026 00:20:37 GMT+0530 (India Standard Time)
పవన్ వద్దకు టీడీపీ నేతలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వద్దకు టీడీపీ నేతలు వెళుతున్నారు. ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో పవన్ ను టీడీపీ నేతలు కలవనున్నారు. రేపు జరగనున్న [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వద్దకు టీడీపీ నేతలు వెళుతున్నారు. ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో పవన్ ను టీడీపీ నేతలు కలవనున్నారు. రేపు జరగనున్న [more]

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వద్దకు టీడీపీ నేతలు వెళుతున్నారు. ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో పవన్ ను టీడీపీ నేతలు కలవనున్నారు. రేపు జరగనున్న చంద్రబాబు దీక్షకు మద్దతు ప్రకటించాలని వారు పవన్ కల్యాణ్ ను కోరనున్నారు. రేపు విజయవాడలో ధర్నా చౌక్ వద్ద ఇసుక కొరతకు నిరసనగా పన్నెండు గంటల పాటు చంద్రబాబు దీక్షకు దిగనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే జనసేన చంద్రబాబు దీక్షకు మద్దతు ప్రకటించింది. పవన్ కల్యాణ్ ఈ దీక్షకు వస్తారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.
Next Story