Sun Mar 15 2026 01:16:52 GMT+0530 (India Standard Time)
గవర్నర్ ను కలిసిన టీడీపీ నేతలు
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను తెలుగుదేశం పార్టీ నేతలు కొద్దిసేపటి క్రితం కలిశారు. ఇటీవల చంద్రబాబునాయుడు నివాసంపై డ్రోన్ కెమెరాను వినియోగించడాన్ని వారు గవర్నర్ దృష్టికి [more]
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను తెలుగుదేశం పార్టీ నేతలు కొద్దిసేపటి క్రితం కలిశారు. ఇటీవల చంద్రబాబునాయుడు నివాసంపై డ్రోన్ కెమెరాను వినియోగించడాన్ని వారు గవర్నర్ దృష్టికి [more]

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను తెలుగుదేశం పార్టీ నేతలు కొద్దిసేపటి క్రితం కలిశారు. ఇటీవల చంద్రబాబునాయుడు నివాసంపై డ్రోన్ కెమెరాను వినియోగించడాన్ని వారు గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని వారు గవర్నర్ ను కోరారు. జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న చంద్రబాబు నివాసంపై డ్రోన్ కెమెరా వినియోగంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి కూడా టీడీపీ నేతలు రెడీ అవుతున్నారు. గవర్నర్ ను కలిసిన నేతల్లో కేశినేని నాని, కనకమేడల రవీంద్ర కుమార్, అచ్చెన్నాయుడు తదితరులు ఉన్నారు
Next Story