Wed Mar 18 2026 04:59:34 GMT+0530 (India Standard Time)
ఇద్దరు టీడీపీ నేతలు అజ్ఞాతంలోకి
ఇద్దరు టీడీపీ సీనియర్ నేతలు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇప్పటికే ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పై పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. [more]
ఇద్దరు టీడీపీ సీనియర్ నేతలు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇప్పటికే ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పై పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. [more]

ఇద్దరు టీడీపీ సీనియర్ నేతలు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇప్పటికే ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పై పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. తాజాగా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా అజ్ఞాతం లోకి వెళ్లారు. చింతమనేని ప్రభాకర్ పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదయింది. దళితులను దూషించిన కేసులో చింతమనేనిపై కేసు నమోదు కావడంతో ఆయన కోసం పోలీసులు వెదుకుతున్నారు. ముందస్తు బెయిల్ కోసం వీరు ప్రయత్నిస్తున్నారు.
Next Story