Sun Mar 08 2026 08:09:17 GMT+0530 (India Standard Time)
నేడు జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న టీడీపీ నేత
తెలుగుదేశం పార్టీ నేత చలమలశెట్టి సునీల్ నేడు వైసీపీలో చేరనున్నారు. చలమల శెట్టి సునీల్ గత ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి [more]
తెలుగుదేశం పార్టీ నేత చలమలశెట్టి సునీల్ నేడు వైసీపీలో చేరనున్నారు. చలమల శెట్టి సునీల్ గత ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి [more]

తెలుగుదేశం పార్టీ నేత చలమలశెట్టి సునీల్ నేడు వైసీపీలో చేరనున్నారు. చలమల శెట్టి సునీల్ గత ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల ఫలితాల నుంచి చలమలశెట్టి సునీల్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఆయన వైసీపీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. కాని కొన్ని కారణాల రీత్యా ఆయన వైసీపీలో చేరలేదు. నేడు జగన్ సమక్షంలో చలమలశెట్టి సునీల్ వైసీపీ కండువా కప్పుకోనున్నారు.
Next Story