Sun Feb 16 2025 00:01:06 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీకి మరో నేత గుడ్ బై
తెలుగుదేశం పార్టీకి వరస దెబ్బలు తగులుతున్నాయి. టీడీపీ నేతలు భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. నరసరావుపేట టీడీపీ అభ్యర్థిగా ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన డాక్టర్ [more]
తెలుగుదేశం పార్టీకి వరస దెబ్బలు తగులుతున్నాయి. టీడీపీ నేతలు భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. నరసరావుపేట టీడీపీ అభ్యర్థిగా ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన డాక్టర్ [more]

తెలుగుదేశం పార్టీకి వరస దెబ్బలు తగులుతున్నాయి. టీడీపీ నేతలు భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. నరసరావుపేట టీడీపీ అభ్యర్థిగా ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన డాక్టర్ అరవింద బాబు టీడీపీని వీడటానికి రెడీ అయ్యారు. ఆయన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో భేటీ కావడంతో త్వరలోనే అరవిందబాబు బీజేపీలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. నరసరావుపేట టీడీపీ ఇన్ ఛార్జిగా అరవింద బాబును నియమించాలని చంద్రబాబు భావిస్తున్న తరుణంలో ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతుండటం విశేషం.
Next Story