Mon Mar 16 2026 02:38:40 GMT+0530 (India Standard Time)
అభ్యర్తులను క్యాంప్ లకు తరలిస్తున్న టీడీపీ
మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తన అభ్యర్థులను కాపాడుకునే ప్రయత్నంలో పడింది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండటంతో తమ పార్టీ అభ్యర్థులను క్యాంప్ లకు తరలిస్తుంది. ఇప్పటికే కొన్ని [more]
మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తన అభ్యర్థులను కాపాడుకునే ప్రయత్నంలో పడింది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండటంతో తమ పార్టీ అభ్యర్థులను క్యాంప్ లకు తరలిస్తుంది. ఇప్పటికే కొన్ని [more]

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తన అభ్యర్థులను కాపాడుకునే ప్రయత్నంలో పడింది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండటంతో తమ పార్టీ అభ్యర్థులను క్యాంప్ లకు తరలిస్తుంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో టీడీపీ అభ్యర్థులు వైసీపీ కండువా కప్పుకోవడం ఆందోళన కల్గిస్తుంది. దీంతో చంద్రబాబు సూచన మేరకు అనుమానమున్న టీడీపీ అభ్యర్ధులను క్యాంప్ లకు తరలిస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తర్వాతనే వీరిని ప్రచారం చేసుకోవడానికి తీసుకువస్తారు.
Next Story