Tue Mar 17 2026 16:03:52 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : వారిపై అనర్హత వేటు వేయండి
పార్టీ విప్ ను థిక్కరించిన ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాధ్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని తెలుగుదేశం పార్టీ శాసనమండలి ఛైర్మన్ ను కోరింది. నిన్న తెలుగుదేశం [more]
పార్టీ విప్ ను థిక్కరించిన ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాధ్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని తెలుగుదేశం పార్టీ శాసనమండలి ఛైర్మన్ ను కోరింది. నిన్న తెలుగుదేశం [more]

పార్టీ విప్ ను థిక్కరించిన ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాధ్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని తెలుగుదేశం పార్టీ శాసనమండలి ఛైర్మన్ ను కోరింది. నిన్న తెలుగుదేశం పార్టీ విప్ కు వ్యతిరేకంగా ఓటు వేసిన వీరిద్దరిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ కోరింది. ఈరోజు మళ్లీ ఓటింగ్ జరిగితే వారిద్దరూ ఓటు వేయకుండా నిరోధించాలని టీడీపీ శాసనమండలి ఛైర్మన్ ను కోరింది. దీనిపై శానసమండలి ఛైర్మన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
Next Story